: హైదరాబాద్ చేరుకున్న బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తొలివిడత తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర పూర్తయ్యింది. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు పయనమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సాగిన ఆయన యాత్రకు సీమాంధ్ర ప్రజలనుంచి సానుకూల స్పందన లభించింది. మలి విడత యాత్ర తేదీలను త్వరలో ప్రకటిస్తారు.