: నెల్లూరు జిల్లా తడ మండలంలో దారుణం


నెల్లూరు జిల్లా తడ మండలం బోడిలింగాలపాడులో దారుణం జరిగింది. పశువులను మేతకు తీసుకెళ్లలేదంటూ దంపతులను ఓ యువకుడు హత్య చేశాడు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News