: ఏడుగురు దొంగల ముఠా అరెస్టు.. 38 లక్షల విలువైన వజ్రాలు స్వాధీనం
ఏడుగురు సభ్యులున్న దొంగల ముఠాను సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. ఓ తమిళనాడు నగల వ్యాపారి నుంచి దోచుకున్న 38.60 లక్షల రూపాయల విలువైన వజ్రాలు, నవరత్నాలను పోలీసులు దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నారు.