: తలసానికి పొలిట్ బ్యూరోలో స్థానం


జంటనగరాల్లో టీడీపీ వాణిని బలంగా వినిపించే నాయకుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యుడు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈ మాజీ మంత్రికి తెలుగుదేశం పార్టీ సముచితస్థానం కల్పించాలని నిర్ణయించింది. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించింది. ఈమేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News