: గుంటూరు బంగారం వ్యాపారుల మెరుపు సమ్మె


వరంగల్ పోలీసుల అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా గుంటూరు బంగారం దుకాణదారులు మెరుపు సమ్మెకు దిగారు. దర్యాప్తు పేరిట తమను పోలీసులు అవమానించారని బంగారం వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News