: పోలవరం టెండర్లపై పిటిషన్ కొట్టివేత
పోలవరం టెండర్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ల విషయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకు ఊరట లభించింది. అటు ప్రాజెక్టు టెండర్లకు లైన్ క్లియర్ అయింది.