: రిపుంజయ రెడ్డికి బెయిల్ మంజూరు


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు రిపుంజయరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇందుకోసం రిపుంజయ రెడ్డి రెండు లక్షలతో రెండు పూచీకత్తులు, అలాగే పాస్ పోర్టును కూడా స్వాధీనం చేయాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News