: బియ్యంపై ద్వంద్వ పన్ను విధానం రద్దు


బియ్యంపై ద్వంద్వ పన్ను విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుడ్లు, చికెన్ ఉత్పత్తులపై శాశ్వతంగా మార్కెట్ సెస్ రద్దు చేసినట్టుగానే బియ్యంపై కూడా వసూలు చేస్తున్న మార్కెట్ సెస్ ఒక్క శాతాన్ని రద్దు చేసే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యంపై రెండుసార్లు పన్ను వసూలు చేయడం వల్ల బియ్యం ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నందున యేటా మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న ప్రభుత్వం మార్కెట్ సెస్ ను శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News