: వరదల్లో గల్లంతైన వారి వివరాల కోసం ఉత్తరాఖండ్ పోలీస్ శాఖ ఏర్పాట్లు
ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన వారి వివరాలు వెల్లడించేందుకు అక్కడి పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గల్లంతైన వారి డీఎన్ఏ ఇతర వివరాలు సమర్పించాలని ప్రజలకు డీజీపీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రజలు అందజేసే డీఎన్ఏ వివరాల ప్రకారం గల్లంతైన వారి సమాచారాన్ని చెప్పగలమని అధికారులు భావిస్తున్నారు.