: గవర్నర్ తో భేటీ అయిన రాఘవులు


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు భేటీ అయ్యారు. తెలంగాణ విభజన అంశంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని ఆయన గవర్నర్ కు తెలిపారు. ఇరు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ అనిశ్చితిని తొలగించాలని ఆయన గవర్నర్ ను కోరారు.

  • Loading...

More Telugu News