: హైదరాబాదులో భారీ బహిరంగ సభకు టీ-కాంగ్ నేతలు సన్నాహాలు


హైదరాబాదులో భారీ బహిరంగ సభకు టీకాంగ్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతగా సభ నిర్వహిస్తున్నట్టు నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇవ్వాలని కోరేందుకు ఉపయోగపడేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అధిష్ఠానానికి సభ ద్వారా స్పష్టమైన సందేశం ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో సభను పెద్దఎత్తున సక్సెస్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News