: నల్గొండ జిల్లా ఐడీఎల్ రసాయన పరిశ్రమలో పేలుడు


నల్గొండ జిల్లా భువనగిరి ఐడీఎల్ రసాయన పరిశ్రమలో కొద్దిసేపటి కిందట పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News