: డీజీపీ పదవీ కాలం పొడిగించొద్దు: ఎంపీ వివేక్
డీజీపీ దినేష్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించవద్దని టీఆర్ఎస్ ఎంపీ వివేక్ కోరారు. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారమే నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 25 శాతం చెల్లించాలని ఆయన కోరారు.