: బెల్జియంలో బొజ్జగణపయ్య వేడుకలు


ఐరోపాలోని బెల్జియం దేశంలో ప్రవాసాంధ్రుల వినాయక చవితి ఘనంగా జరిగింది. యూరోపియన్ యూనియన్ తెలుగు కలర్స్-బెల్జియం ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. విఘ్ననాయకుడి పూజతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100కు పైగా ప్రవాసభారతీయ కుటుంబాలు పాల్గొన్నాయి.

  • Loading...

More Telugu News