: గాలి బెలూన్ విస్ఫోటనం..19 మంది మృతి


విహారానికి వచ్చిన వారు విగతజీవులయ్యారు..ఈజిప్టులో విదేశీ పర్యాటకులు ప్రయాణిస్తున్న హాట్ ఎయిర్  బెలూను అగ్నిప్రమాదం బారిన పడింది. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో బెలూనులో ప్రయాణిస్తున్న 19 మంది మృతి చెందారు.

ఈజిప్ట్ లోని పురాతన నగరం లక్జర్ పై ప్రయాణిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వీరిని ఆసుపత్రిలో చేర్చారు. ఈజిప్ట్ అల్లర్ల తర్వాత తేరుకుంటున్న ఆ దేశ పర్యాటక రంగంపై ఈ ప్రమాదం ప్రభావం చూపనుంది.

  • Loading...

More Telugu News