: ఓఎంసీ కేసులో సీబీఐ సీల్డ్ కవర్ నివేదిక 09-09-2013 Mon 16:19 | ఓఎంసీ కేసులో సీబీఐ సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో తమ దర్యాప్తు నివేదికను సమర్పించింది. దీనిపై విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.