: పుష్కర ఘాట్ చేరుకున్న భారీ లడ్డూ
వినాయకచవితి సందర్భంగా హైదరాబాదులోని ఖైరతాబాదు గణేష్ మండపానికి 4 వేల కేల కిలోల బరువున్న లడ్డూను తయారు చేసిన పంపిన తాపేశ్వరం, ఇప్పుడు 7200 కిలోల బరువుతో మరో భారీ లడ్డూను తయారు చేసింది. ఈ భారీ లడ్డూను రాజమండ్రి పుష్కర ఘాట్ మండపానికి చేర్చారు.