: ముజఫర్ నగర్ అల్లర్లపై నోరు విప్పిన ప్రధాని


ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ అల్లర్లపై ప్రధాని మన్మోహన్ సింగ్ పెదవి విప్పారు. అల్లర్ల ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘర్షణలు అరికట్టేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని యూపీ సీఎంకు ప్రధాని సూచించారు. ఈ దుర్ఘటనపై తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇలాంటి చర్యలు నీతి బాహ్యమైనవని ఆయన అల్లర్లను ఖండించారు.

  • Loading...

More Telugu News