: మరోసారి తెరపైకి సాగర్ డ్యామ్ భద్రత


హైదరాబాద్ జంట పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రంలోని భారీ డ్యామ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఉగ్రవాదుల లక్ష్యాల్లో సాగర్ కూడా ఒకటని గతంలో వార్తొలొచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు, నల్గొండ ఎస్సీలు సమావేశమై డ్యామ్ భద్రతపై సమీక్షించారు. భద్రతకు తీసుకోవాల్సిన పలు చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News