: జారిపోయిన విమానం.. 14 మందికి గాయాలు


280 మంది ప్రయాణీకులతో ఉన్న ధాయ్ విమానం గతరాత్రి బ్యాంకాక్ విమానాశ్రయంలో రన్ వేపై ల్యాండ్ అవుతూ స్కిడ్ అయింది. దీంతో గతి తప్పింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణీకులు గాయపడ్డాడు. ఈ విమానం చైనా నుంచి బ్యాంకాక్ కు వచ్చింది.

  • Loading...

More Telugu News