: 21 అడుగుల జీడిపప్పు.. బాదాం వినాయకుడు


కర్నూలు జిల్లా నంద్యాలలో వినాయకచవితి పర్వదినం ఘనంగా జరుపుకుంటున్నారు. పలు ఆలయాల్లో, ప్రధాన కూడళ్లలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక్కడి కోదండరామాలయంలో జీడిపప్పు, బాదం పప్పుతో 21 అడుగుల త్రిముఖ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాలాజీ కాంప్లెక్స్ లో లక్ష రుద్రాక్షలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News