: కేకే నివాసంలో తెలంగాణ ఉద్యోగసంఘాల నేతల భేటీ


టీఆర్ఎస్ నేత కేకే నివాసంలో ఈ మధ్యాహ్నం కేసీఆర్ తో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ వంటి విషయాలను చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News