: కురియన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు: కమల్ నాథ్
కేరళ సూర్యనెల్లి అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ కు వ్యతిరేకంగా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదని ప్రభుత్వం రాజ్యసభలో చెప్పింది.
కేరళ రాజకీయాలు పార్లమెంటులో ప్రదర్శించవద్దని హితవు పలికారు .16 సంవత్సరాల నాటి పాత కేసులో కురియన్ ఎప్పుడో నిర్ధోషిగా ప్రకటించబడ్డారని గుర్తు చేశారు. సభలో లెఫ్ట్ కు సవాల్ విసిరిన కమల్ నాథ్.. కావాలనుకుంటే సభను బాయ్ కాట్ చేయవచ్చన్నారు.