: ఇక నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో కొత్త 'అనుభూతి'


దేశంలో ఉన్నత శ్రేణి రైళ్లుగా పేరుగాంచిన రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లలో ప్రయాణించే వారికి కొత్త 'అనుభూతి' అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ రైళ్లకు ఇక నుంచి  అత్యంత సౌకర్యవంతమైన బోగీలను జత చేయనున్నారు.  'అనుభూతి' అని పిలిచే ఈ బోగీలు భారత రైల్వే చరిత్రలో మిక్కిలి అధునాతనమైనవి.

కుదుపులను అత్యల్ప స్థాయికి పరిమితం చేయడం, పరిశుభ్రమైన వాతావరణం, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే, వై-ఫై సౌకర్యం, టెలివిజన్ వంటివి దీంట్లో పొందుపరిచారు. కాగా, ఈ బోగీలకు ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తారని రైల్వే మంత్రి భన్సల్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వెల్లడించారు. 

  • Loading...

More Telugu News