: కృష్ణా జిల్లాలో చంద్రబాబు చవితి పూజ


వినాయక చవితి సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలో వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న తెలుగు జాతి ఆత్మగౌరవ బస్సు యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలో ఆయన పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News