: సాంస్కృతిక మండలి మాజీ చైర్మన్, నిర్మాత ఆర్వీ రమణమూర్తి ఇకలేరు
రాష్ట్ర సాంస్కృతిక మండలి మాజీ చైర్మన్ ఆర్వీ రమణమూర్తి కన్నుమూశారు. సాంస్కృతికాభివృద్ధికి, కళలు, కళాకారుల ప్రోత్సాహానికి ఆయన ఎంతగానో సేవలు అందించారు. ఈయన చలన చిత్ర నిర్మాత కూడా. 'అభినందన', 'నీరాజనం', 'సాయిమహిమ' చిత్రాలు నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.