: ఎన్ని ఆటంకాలు కల్పించినా.. సభ విజయవంతమైంది: గంటా


ఏపీఎన్జీవోల సభకు ఎన్ని ఆటంకాలు కలిగించినా ఉద్యోగ సంఘాల సభ విజయవంతమైందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్టణంలో సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, శాంతి సౌభ్రాతృత్వాలతో సభ జరిగిందన్నారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News