: జరిగింది ఉద్యోగుల సమావేశమే.. సీమాంధ్రుల సమావేశం కాదు: పయ్యావుల


ఇప్పుడు జరిగింది ఏపీఎన్జీవోల సమావేశమేనని సీమాంధ్ర ప్రజల సమావేశం కాదన్న విషయాన్ని గుర్తించాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ గురించి అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఒక వేళ సీమాంధ్ర ప్రజల సమావేశం అయితే హైదరాబాదులో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారని అన్నారు. హైదరాబాదు వచ్చిన ఏపీఎన్జీవోలు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులుగా సమావేశంలో పాల్గొన్నారని వివరించారు.

  • Loading...

More Telugu News