: జాతీయ పార్టీగా టీడీపీ: రమేష్ రాథోడ్


వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ జాతీయపార్టీగా ఎన్నికల బరిలో ఉంటుందని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. హైదారాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని అన్నారు. బతికున్నంతవరకు తాను టీడీపీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News