: ప్రధాని పదవికి రాహుల్ సరైన ఎంపిక: మన్మోహన్
2014 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే పార్టీ ప్రధాని అభ్యర్ధని స్పష్టమైపోయింది. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. తదుపరి ఎన్నికల్లో ప్రధాని పదవికి రాహుల్ సరైన అభ్యర్ధి అని పేర్కొన్నారు. రాహుల్ సారథ్యంలో పార్టీలో పని చేయడానికి తాము సంతోషంగా ఉన్నామన్నారు.