: సమైక్య అమరవీరులకు శ్రద్ధాంజలి


సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ప్రారంభమైంది. సభ మొదట్లోనే ఓ వ్యక్తి ప్రవేశించి హల్ చల్ చేసేందుకు యత్నించినా, కాసేపటికే స్టేడియంలో మామూలు వాతావరణం నెలకొంది. అనంతరం సమైక్య రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. కాగా, లోపల సభ జరుగుతుండగా.. స్టేడియం వెలుపల సమైక్యవాదులు నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News