: కాశ్మీర్ ఫిల్మ్ ఫెస్టివల్ ను అడ్డుకున్న ఏబీవీపీ సభ్యులు


హైదరాబాదులో జరుగుతున్న కాశ్మీర్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఏబీవీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రారంభమైన ఈ ఫెస్టివల్ ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 12వ తేదీతో ముగియనున్న ఈ చిత్రోత్సవంలో పలు కాశ్మీర్ చిత్రాలతోపాటు పలు డాక్యుమెంటరీ చిత్రాల ప్రదర్శన ఉంటుంది. వాటిపై చర్చా కార్యక్రమం కూడా ఈ ఫెస్టివల్ లో భాగంగా నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News