: పేలుళ్లకు నిరసనగా పాతబస్తీలో టీడీపీ శాంతి ర్యాలీ
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు నిరసనగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పాతబస్తీలో శాంతి ర్యాలీ నిర్వహించింది. పాతబస్తీ టీడీపీ ఇంఛార్జ్ అలీ మస్కతి ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గుల్జార్ హౌస్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ... ఉగ్రవాద దాడులకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ఈ ర్యాలీలో దహెద్ అలీఖాన్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.