: జాతీయ జెండాతో మానవహారం


సమైక్యాంధ్రకు మద్దతుగా కడపలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కడప ఏడు రోడ్ల కూడలిలో జాతీయ జెండాతో సమైక్యవాదులు కదం తొక్కారు. భారీ మానవహారం నిర్వహించి జాతీయ జెండాతో కడప వీధుల్లో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా.. ఆర్యవైశ్య సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. విద్యార్థులు కోలాటమాడి నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News