: రాష్ట్రానికి పలు కొత్త రైళ్లు


విశాఖ-కొల్లం మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ (వారానికి ఒకసారి) 
కాకినాడ-ముంబయి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్  (వారానికి రెండుసార్లు)
తిరుపతి-పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్  (వారానికి ఒకసారి)
కర్నూల్-సికింద్రాబాద్ మధ్య కొత్త ఎక్స్ ప్రెస్  (ప్రతిరోజు)
నంద్యాల-కర్నూల్ ప్రతి రోజు ప్యాసింజర్
హౌరా- చెన్నయ్ వయా దువ్వాడ కొత్త రైలు (వారానికి ఒకసారి)
తిరుపతి-భువనేశ్వర్ వయా విశాఖ కొత్త రైలు (వారానికి ఒకసారి)
చెన్నై తిరుపతి మధ్య మెము రైలు (ప్రతిరోజు)
విజయవాడ-అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ (వారానికి ఒకసారి)
విశాఖ- జోథ్ పూర్ వయా రాయ్ పూర్ కొత్త ఎక్స్ ప్రెస్ (వారానికి ఒకసారి)
హైదరాబాద్-బెల్లంపల్లి ఎక్స్ ప్రెస్ సిర్పూర్- కాగజ్ నగర్ వరకు పొడగింపు
నర్సాపూర్-నాగర్ సోల్ వయా విజయవాడ కొత్త ఎక్స్ ప్రెస్ (ప్రతి రోజు)
విశాఖ-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ ప్రెస్ ఇక నుంచి ప్రతి రోజు
కాచిగూడ-మంగుళూరు ఎక్స్ ప్రెస్ వయా డోన్, గుత్తి, రేణిగుండ, కోయంబత్తూరు (ప్రతి రోజు)


  • Loading...

More Telugu News