: సీమాంధ్ర లాయర్లపై దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ


హైకోర్టు వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో సీమాంధ్ర లాయర్లపై తెలంగాణ లాయర్ల దాడిని వైఎస్సార్సీపీ ఖండించింది. రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాలని, పాలన చేతకాకపోతే అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News