: కేరళలో బస్సు బోల్తా... 13 మంది మృతి


కేరళలోని మాలాపురంలో బస్సుబోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్టు సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియలేదు.

  • Loading...

More Telugu News