: మద్రాసు హైకోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ 06-09-2013 Fri 16:13 | మద్రాసు హైకోర్టులో న్యాయవాదులు ఈ రోజు విధులను బహిష్కరించారు. న్యాయస్థానంలో తమిళాన్ని వాడుక భాషగా అమలు పరచాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.