: బంద్ కు అన్ని వర్గాలు సహకరించాలి: నాయిని
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అత్యవసర సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, రేపు శాంతియుతంగానే బంద్ నిర్వహిస్తామని అన్నారు. హైదరాబాదులోని అన్ని వర్గాలు బంద్ కు సహకరించాలని ఆయన కోరారు.