: అడ్డంగా బుక్కయిన మున్సిపల్ కమిషనర్


నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ నరేంద్ర ఏసీబీ వలలో చిక్కారు. ఓ లబ్దిదారుడి నుంచి 35 వేల రూపాయలు లంచం రూపేణా తీసుకుంటుండగా వలపన్నిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నరేంద్రను కటకటాల వెనక్కి పంపించారు.

  • Loading...

More Telugu News