: డీజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణకు సుప్రీం ఆదేశం


రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. దర్యాప్తుపై ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే, పిటిషన్ పై ఉమేశ్ కుమార్ కూడా అభియోగాలు ఎదుర్కొవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టంచేసింది.

  • Loading...

More Telugu News