: కృష్ణా జిల్లాలో నేటి నుంచి చంద్రబాబు 'ఆత్మగౌరవ యాత్ర'
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన 'తెలుగు జాతి ఆత్మగౌరవ' యాత్ర నేడు కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుంది. మొత్తం 235 కిలోమీటర్ల మేర ఈనెల 13 వరకు కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య, గన్నవరం, నూజివీడు, మైలవరం, తిరువూరు నియోజక వర్గాల్లో బాబు యాత్ర ఉంటుంది.