రైల్వే శాఖలో దుబారా ఖర్చులు తగ్గించే ప్రక్రియ ప్రారంభించామని మంత్రి భన్సల్ చెప్పారు. టిక్కెట్ ధరల నియంత్రణ, సమీక్ష కోసం ఓ స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.