: రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది: క్రెడాయ్


రాష్ట్ర విభజనపై ప్రకటన వచ్చిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని స్థిరాస్తి వ్యాపారుల సంఘం క్రెడాయ్ తెలిపింది. గడచిన నాలుగేళ్లలో హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు సైతం తగ్గుముఖం పట్టాయని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి అన్నారు. గతంలో కంటే కూడా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంటుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో హైదరాబాదుతో పాటు చిన్న నగరాలు, పట్టణాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News