: రైల్వేలో 1.57లక్షల ఉద్యోగాల భర్తీ


* రైల్వేలో 1.57లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బన్సల్ తెలిపారు. 
* వచ్చే ఏడాదిలో రైల్వేలకు 125680 కోట్లు  ఆదాయం వస్తుందని  అంచనా వేస్తున్నామని చెప్పారు
* ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయ అంచనా 32500 కోట్లుగా పేర్కొన్నారు
* ప్రస్తుతం అమలులో ఉన్న 347 ప్రాజెక్టుల పూర్తి చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News