: గుజరాతీలకు సేవ చేయడమే నా ప్రాధాన్యం: మోడీ


తనను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కావాలన్న ఆకాంక్ష గురించి ఒక విద్యార్థి ప్రశ్నించగా.. ఏదైనా కావాలన్న కోర్కెలు తనకు లేదని, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని మోడీ తెలివైన సమాధానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News