: అస్వస్థతతో నిమ్స్ లో చేరిన ఎమ్మెల్యే కొత్తపల్లి


కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను ఈ ఉదయం నిమ్స్ కు తరలించారు. వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలూ నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News