: విశాఖ రైల్వే స్టేషన్లలో పర్యాటక వసతులు
పర్యాటకుల కోసం ఢిల్లీ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నట్లే దేశంలో మరో ఆరు స్టేషన్లలో ఈ తరహా సౌకర్యాలు కల్పిస్తామని బన్సల్ చెప్పారు. మన రాష్ట్రంలోని విశాఖపట్నం స్టేషన్లో ఢిల్లీ తరహా వసతులు పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు.