: రేపు సీమాంధ్ర జిల్లాల్లో కాలేజీల బంద్


సీమాంధ్రలోని 13 జిల్లాల్లో రేపు కాలేజీల బంద్ కు విద్యావేత్తల జేఏసీ పిలుపునిచ్చింది. సీమాంధ్రలోని అన్ని కళాశాలల ఎదుట ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, బంద్ నుంచి పాఠశాలలకు మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News