: మన్మోహన్, సోనియాకు బన్సల్ కృతజ్ఞతలు


లోక్ సభలో రైల్వేమంత్రి పవన్ కుమార్ బన్సల్ మాట్లాడుతున్నారు. ముందుగా ఆయన, తనకు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ కు, సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షను రైల్వే బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. 

  • Loading...

More Telugu News